పెద్దకొత్తపల్లి: గంట్రావుపల్లిలో ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు
పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అణగారిన వర్గాల పోరాట యోధుడి స్ఫూర్తిని ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ప్రతినిధులు కొనియాడారు.