ఐనవోలు: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: తీవ్రంగా గాయపడిన వ్యక్తి
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. కల్లెడకు చెందిన ఎర్రబెల్లి మోహన్రావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో, స్థానికులు 108 సాయంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.