బ్రాహ్మణకొట్కూరుపోలీస్ స్టేషన్ పరిధిలో2 కేజీల 250 గ్రాములుగంజాయి పట్టివేత, ముగ్గురుఅరెస్టు బైక్ సీజ్,రూరల్ సిఐసుబ్రహ్మణ
నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేజీల 250 గ్రాములు గంజాయి పట్టివేత ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి బైక్ ను సీజ్ సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై తిరుపాలు ఆదివారం తెలిపారు, ఆదివారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ కొట్టుకూరు ఎస్సై తిరుపాలు తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు, అనంతరం రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ