రాజాం నగర పంచాయతీ పరిధిలో మాజీ సర్పంచ్ భార్య పుణ్యవతికి బైపాస్ ఆపరేషన్ అనంతరం, సారధి గ్రామంలో మజ్జి వరప్రసాదరావు ఆయన శస్త్ర చికిత్స అనంతరం, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు పాలవలస విక్రాంత్ గారు సందర్శించారు. ఈ సందర్శనలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.