లబ్ధిదారుల కొత్త ఇంటిలో పాలు పొంగించిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు
మడకశిర పట్టణం చౌటుపల్లిలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన గృహాలలో గృహప్రవేశ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసిపి నాయకులు ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు.