గంగారం: జంగాలపల్లి గుడుంబా స్థావరాలపై ఎస్ఐ కోటేశ్వరరావు నడిపిన దాడి
గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో ఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నాటు సారా తయారిలో ఉపయోగించే ముడిసరకులను ధ్వంసం చేశారు. బోడ బోజ్య, మంగమ్మ, సురేశ్ పై కేసులు నమోదు చేశారు. చట్టవిరుద్ధ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.