పార్వతీపురం: పార్వతీపురం సబ్ కలెక్టర్గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణ
ఐఏఎస్ అధికారి సచిన్ అర్చిత్ రహార్ పార్వతీపురం సబ్ కలెక్టర్గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. సంక్షేమ పథకాలు, గిరిజన ప్రాంతాల సమస్యలు మరియు రెవెన్యూ సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు.