సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ రావు
విజయదశమి పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, విజయాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.