జగిత్యాల: 111 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
జగిత్యాలలో 111 మంది లబ్ధిదారులకు రూ.52,04,450 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సాయం భరోసానిస్తోంది.