పెందుర్తి: ముత్యాలమ్మపాలెం - అనకాపల్లి కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం
ముత్యాలమ్మపాలెం నుంచి అనకాపల్లికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ప్రారంభించారు. పరవాడ, ఫార్మాసిటీ, లంకెలపాలెం మీదుగా సాగే ఈ బస్సు ఉదయం 7:20కి బయలుదేరి, సాయంత్రం 4:30కి తిరుగు ప్రయాణం అవుతుంది.