పార్వతీపురం: సీతానగరం జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు దేవతల రామారావుకు ఘన సన్మానం
సీతానగరం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు దేవతల రామారావు ఉద్యోగ విరమణ సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆయనను ఘనంగా సన్మానించారు. రామారావు గారి విధి నిర్వహణను, సేవాగుణాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.