పార్వతీపురం: ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు తొలగించవద్దు: పార్వతీపురంలో నిరసన
పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరునే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు విజ్ఞాపన చేశారు.