ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో విశ్వశాంతి మహాయాగం కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం..
ఎమ్మిగనూరు పట్టణంలో ఈనెల 31 నుండి నవంబర్ 14 వరకు శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో “87వ విశ్వశాంతి మహాయాగం” కార్యక్రమం ఏర్పాటులో రివర్స్ కాలనీ మైదానంలో శరవేగంగా జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఎమ్మిగనూరు చుట్టుపక్కల ప్రాంతాల కాక కర్నూలు జిల్లా నుంచి హిందూ భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు అందువల్ల యోగా శాలలో నిర్మాణం చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ అన్నదాన ప్రసాద కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు.