ఇల్లందు: జనజాతీయ గౌరవ దివస్ 2026: ముందస్తు ఏర్పాట్లపై కేంద్రం సమీక్ష
జనజాతీయ గౌరవ దివస్ 2026 వేడుకల నిర్వహణపై కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమీక్షించింది. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, గిరిజన సంస్కృతిని చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.