శ్రీకాకుళం: నరసన్నపేటలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు: నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నరసన్నపేటలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేని నగదు రవాణా, నిషేధిత వస్తువుల తరలింపుపై ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు మరియు కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.