అశ్వారావుపేట: ములకలపల్లి మండల పరిధిలోని రామారావు గ్రామంలో పర్యటించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
ప్రభుత్వం అడవి శాఖ అధికారుల విధానాలతో జమాల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మండిపడ్డారు... గురువారం ములకలపల్లి మండలం రామారావు గ్రామంలో ఆయన పర్యటించారు..