నర్సీపట్నం: నర్సీపట్నం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న చింతకాయల పద్మావతి
నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతకాయల పద్మావతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయ్యన్నపాత్రుడి సహకారంతో రూ. 267 కోట్ల నిధులతో నర్సీపట్నం అభివృద్ధి జరుగుతోందని, ప్రజల సమస్యలను ఆరు నెలల్లోనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.