ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు వైసీపీ ఇన్చార్జి మార్పు పై స్పందించిన మాజీ ఎంపీ బుట్టా రేణుక. కార్యకర్తలకు పార్టీకి అండగా ఉంటానని తెలిపారు...
ఎమ్మిగనూరు మాజీ ఎంపీ బుట్టా రేణుక నియోజకవర్గం నూతన వైసీపీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి నియామకంపై మాజీ వైసీపీ ఇన్చార్జి ఉత్తర వెనక స్పందించారు. పార్టీ అధిష్టానం మేరకే జరిగిందని అయినా కూడా తాను ఎల్లప్పుడూ కర్నూలు, ఎమ్మిగనూరు జిల్లాలోని నియోజకవర్గాలకు కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండాలని పార్టీ కూడా అండగా ఉంటుందని ఆమె తెలిపారు.