అనంతపురం అర్బన్: ప్రతి ఇంటికి టిడిపి కాదు ప్రతి ఇంటికి మోసం అని పెట్టుకోండని మాజీ మేయర్ వసీంటిడిపి నేతలు విమర్శించారు
Anantapur Urban, Anantapur | Aug 1, 2026
అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం 4గంటల 50 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సిపి నేతలు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటం ప్రభుత్వం పై మండిపడ్డారు.