నిర్మల్: అడెల్లి పోచమ్మతల్లి జాతరలో భక్తి చాటుకున్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
Nirmal, Nirmal | Oct 18, 2026 అడెల్లి శ్రీ మహా పోచమ్మతల్లి గంగనీళ్ల జాతరలో భాగంగా జరిగిన అమ్మవారి ఆభరణాల శోభాయాత్రలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి ఆభరణాలను తలపై ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.