సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో విజయదశమి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట శ్రీ ఉమా పార్థివ కోటి లింగాల దేవాలయంలో ఎమ్మెల్యే హరీశ్ రావు విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శమీ పూజలో పాల్గొని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.