అదిలాబాద్ అర్బన్: కొమురం భీం జయంతి: ఘనంగా నివాళులర్పించిన ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులు
కొమురం భీం జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం భీం చేసిన పోరాటాన్ని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన వివరించారు.