ఆత్మకూరు: అమరచింత జడ్పీహెచ్‌ఎస్‌లో 228 బూత్‌లో మొరాయించిన ఈవీఎంలు, స్పందించిన ఎన్నికల సిబ్బంది
అమరచింత జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పిఎస్ నెంబర్ 228 లో మొరాయించిన ఈవీఎంలు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50%పోలు అయ్యాయి .. దీంతో ఇవిఏం ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఉండడంతో మూడు గంటలపాటు ఓటర్లు వేచియున్నారు.... వెంటనే అధికారులు టెక్నికల్ ప్రాబ్లం ఉన్న ఈ వీఎం చోట మరో ఈవీఎంను అమర్చున్నారు.. దీంతో పోలింగ్ యాధావిధిగా కొనసాగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు..