ఖమ్మం అర్బన్: సహారా బాధితులకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భరోసా
సహారా ఇండియా పరివార్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన బాధితులు ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తి కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.