శ్రీకాకుళం: శ్రీకాకుళంలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
శ్రీకాకుళంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పోలీసుల త్యాగాలను స్మరిస్తూ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని, సిబ్బంది సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.