అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: పంటల సాగుపై రైతుల ఆందోళన - కలెక్టరేట్ ఎదుట వినతి
ఆదిలాబాద్లో పంటల సాగుపై రైతుల గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ప్రభుత్వం, యంత్రాంగం మధ్య సమన్వయ లోపం ఉందని పేర్కొంటూ, అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.