హిందూపురంలో ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనీ తహశీల్దార్ కు AISB విద్యార్థి సంఘం వినతి
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనీ తహశీల్దార్ కు AISB విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హిందూపురం లేపాక్షి ,చిలమత్తూరు, పరిగి, సోమందేపల్లి మండల విద్యార్థులు డిగ్రీ చదువుకోవడానికి హిందూపురం పట్టణానికి వస్తుంటారు కానీ హిందూపురం పట్టణంలో ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు కారణం హిందూపురం మండలంలో ప్రైవేటు కళాశాలలో వేలకు వేలు ఫీజులు కట్టలేక నిరుపేద విద్యార్థులు విద్యకు దూరమవు