మామిడికుదురు: మామిడికుదురు జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మానేపల్లి కృష్ణ శ్రీవల్లి
మామిడికుదురు జడ్పీటీసీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మానేపల్లి కృష్ణ శ్రీవల్లి నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.