భీమిలి: ఆనందపురం జాతీయ రహదారిపై ప్రమాదాల గుర్తింపు: అధికారుల కీలక ఆదేశాలు
ఆనందపురం జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను ట్రాఫిక్ పోలీసులు, జాతీయ రహదారుల శాఖ అధికారులు పరిశీలించారు. మితిమీరిన వేగం, బారికేడ్ల తొలగింపే ప్రమాదాలకు కారణమని గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.