బేతంచర్ల మండలంలో ప్రారంభానికి నోచుకుని రైతు కలెక్షన్స్ సెంటర్
Dhone, Nandyal | Dec 3, 2025 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ఆయా గ్రామాల రైతుల సౌకర్యార్థం గోరు మానుకొండ సమీపాన గతంలో రూ.15 లక్షలతో నిర్మించిన రైతు కలెక్షన్ సెంటర్ 20 నెలలు గడిచినా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.నిర్మాణం పూర్తయినా కేంద్రం వినియోగంలోకి రాకపోవడంతో రైబేతంచెర్ల మండలంలోని ఆయా గ్రామాల రైతుల సౌకర్యార్థం గోరు మానుకొండ సమీపాన గతంలో రూ.15 లక్షలతో నిర్మించిన రైతు కలెక్షన్ సెంటర్ 20 నెలలు గడిచినా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.నిర్మాణం పతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి, రైతులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.