నిర్మల్: నిర్మల్ జిల్లా: పెండింగ్ భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
Nirmal, Nirmal | Sep 26, 2026 నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పెండింగ్ భూ భారతి దరఖాస్తులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని, రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.