అమలాపురం: చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విమర్శలు
మాజీ సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం సరికాదని వైసిపి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇసుక, మద్యం ధరలు మరియు సూపర్ సిక్స్ హామీలపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.