నిర్మల్: నిర్మల్ కలెక్టరేట్లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Sep 26, 2026 నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, వెట్టి చాకిరీ నిర్మూలనకు ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.