నందికోట్కూరు: కొత్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు షాజహాన్ బేగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో గురువారం నంద్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం సమక్షంలో ఆధ్వర్యంలో మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, దానమ్మ జి లక్ష్మి కుటుంబాన్ని అఖిల భారత మహిళా కాంగ్రెస్ పార్టీలోకి కండువా వేసి జిల్లా అధ్యక్షురాలు షాజహాన్ బేగం సాధారణంగా ఆహ్వానించారు, వారికి కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవ సిద్ధాంతాల గురించి వివరించారు అనంతరం నంద్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ లో కుటుంబంతో కలిసి రావడం చాలా సంతోషకరమైన విషయమని కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం రాహుల్ గాంధీ ని