మహబూబ్ నగర్ రూరల్: మహబూబ్ నగర్ జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం: ఖైదీలకు జడ్జి సూచనలు
మహబూబ్ నగర్ జిల్లా జైలులో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ప్రేమలత పాల్గొని, ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని క్రమశిక్షణతో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు.