మడకశిర: 58 మంది కి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు
మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 58 మంది బాధితులకు రూ.18,53,398 లకు సంబంధించి చెక్కులు అందించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవానికి లబ్ధి చేకూర్చడమే ముఖ్య ఉద్దేశం అన్నారు