కాకినాడ సిటీ: డ్రగ్స్ ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధం: ఎమ్మెల్యే కొండబాబుపై ద్వారంపూడి సవాల్
తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోవడానికి ఆయన అసమర్థతే కారణమని ద్వారంపూడి విమర్శలు గుప్పించారు.