Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: శ్రీశైల జలాశయం విభిన్న పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ జలాశయానికి రాని వరద జలాలు

Srisailam, Nandyal | Jun 25, 2026
శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం వరద నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ నిల్‌గా నమోదయ్యాయి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 822 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 42.3420 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో ఇప్పటివరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. అయితే గత ఏడాది ఇదే రోజు, జూన్ 25, 2025 నాటికి శ్రీశైలం జలాశయ పరిస్థితి భిన్నంగా ఉండేది. ఆ సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి 60,398 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది