Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గుంతకల్లు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామంలో గొంతు కోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

Guntakal, Anantapur | Apr 13, 2026
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన మల్లేశ్వరమ్మ అనే మహిళ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన మల్లేశ్వరమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో పాటుగా కుటుంబసమస్యలతో బాధ పడుతుండేది. మతి స్థిమితం సరిగ్గా లేక పోవడంతో పలు ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.