పుంగనూరు: చదళ్లు శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
పుంగనూరు మండలం చదళ్లు గ్రామంలోని శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి దసరా ఉత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 10 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.