విశాఖపట్నం: విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి విశాఖ విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి.
విశాఖలో కార్యక్రమాలు లో పాల్గొని తిరిగి విశాఖ విమానాశ్రయం నుండి బుధవారం సాయంత్రo ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బయలుదేరి వెళ్లారు ఎకరంలో విశాఖ విమానాశ్రయంలో పలువురు పార్టీ శ్రేణులు అధికారులు సిబ్బంది ఆమెకు విశాఖ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు