Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

నిర్మల్: నిర్మల్ పట్టణం నందిగుండం దుర్గామాత ఆలయంలో ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Nirmal, Nirmal | Sep 21, 2025
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆలయ అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్ రెడ్డి భవాని జెండా ఆవిష్కరణ చేశారు. మాలాధారణ కార్యక్రమాలు రేపు ఉదయం 6 గంటలకు ఉంటాయి. ఉత్సవాల్లో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అన్నదానం, తులాభారం, కుంకుమార్చన జరుగుతాయని ఆలయ వ్యవస్థాపకులు కొండాజి వెంకటాచారి చెప్పారు. పూజారి సందీప్, భక్తులు పాల్గొన్నారు.

MORE NEWS

నిర్మల్: నిర్మల్ పట్టణం నందిగుండం దుర్గామాత ఆలయంలో ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు - Nirmal News