ఎమ్మిగనూరు: సాగు తాగునీటి సమస్యను కోసం అని గోనెగండ్ల YSR సర్కిల్లో సీపీఎం నాయకులు జీపు జాత కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎమ్మిగనూరు: సాగు తాగునీటి సమస్యను పరిష్కరించండి:సీపీఎం.. గోనెగండ్ల YSR సర్కిల్లో సీపీఎం నాయకులు జీపు జాత కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యదర్శి వర్గ సభ్యుడు రాధాకృష్ణ, జిల్లా నాయకులు గురు శేఖర్, గోవిందు మాట్లాడారు. గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు ఇచ్చి వలసలను ఆపాలని డిమాండ్ చేశారు. 8,9 తేదీల్లో జీపు జాత, ఇదే డిమాండ్లతో 10న ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామన్నారు.