మడకశిరలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నగేష్ బాబు.
మడకశిర పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ నగేష్ బాబు ఆదివారం పాత నేరస్తులు రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మైనర్లు మహిళలపై అఘాయిత్యాలు దాడుల్లో నివారించడం కోసం పాత నేరస్థులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సిఐ తెలిపారు.