మణుగూరు: మణుగూరు సింగరేణిలో వృత్తి విద్య శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి విద్యా శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జీఎం దుర్గం రామచంద్ర తెలిపారు. అర్హత గలవారు సింగరేణి జిఎం కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.