ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో మెరిబా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు,ఈ ర్యాలీ యొక్క ముక్క ఉద్దేశం ఎయిడ్స్ పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉంటారని ర్యాలీ నిర్వహించారు,ఈ ర్యాలీ ఆత్మకూరు పట్టణంలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి ,ఎండిఓ ఆఫీస్ బస్టాండ్ మీదుగా గౌడ్ సెంటర్ వరకు నిర్వహించారు,అనంతరం గౌడ్ సెంటర్లో మానవహారంగా నిలబడి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు,