సూర్యాపేట: సూర్యాపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సహాయ కేంద్రం ప్రారంభం
సూర్యాపేట 15వ వార్డులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూచించారు.