పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం
పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి పరిధిలో మాదకద్రవ్యాల నివారణ కోసం 'ఆపరేషన్ వజ్రప్రహార్' చేపట్టిన పోలీసులు. చినమేరంగి మరియు తాళ్లడుమ్మ గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, ప్రజలకు డ్రగ్స్ రహిత సమాజంపై అవగాహన కల్పించారు.