శ్రీకాకుళం: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లపై టీడీపీ కీలక భేటీ
శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేశ్ అధ్యక్షతన ఎన్నికల సమావేశం జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, పత్రాల పరిశీలన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.