ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ప్రముఖ దేవాలయమైన శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు ప్రారంభం..
శ్రీ నీలకంఠేశ్వరస్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో ప్రముఖ దేవాలయమైన కార్తీకమాసా పూజలు నందికోలు సేవ కార్యక్రమం ప్రారంభ కార్యక్రమము వంశపారంపర్య ధర్మకర్త మాచాని నాగరాజు నీలమురళీధర్ మరియు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ మాచాని జగదీష్,మాచాని శివశంకర్, హనుమేష్, హరిశేఖర్, శివకేశవ,వెంకటేశప్ప రాజు మరియు మాచర్ల.పరమేశప్ప ,మెట్టి సత్యనారాయణ మరియు ,,భక్తులు పాల్గొన్నారు. ఈ కార్తీకమాసంలో ఎమ్మిగనూరు చుట్టుపక్కల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున భక్తతుకారం వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.